Latest News: Niki Fitness: నికీ ప్రసాద్ ఫిట్‌నెస్ సంచలనం

Niki Fitness: భారత క్రికెట్‌లో ఫిట్‌నెస్ అంటే చాలామంది వెంటనే మేల్ క్రికెటర్లనే గుర్తు చేసుకుంటారు. జిమ్ సెషన్లు, వర్కౌట్ వీడియోలు, బాడీ ట్రాన్స్‌ఫార్మేషన్స్—ఇవి ఎక్కువగా పురుషులపైనే ఫోకస్ అవుతాయి. కానీ ఈసారి ఆ కథ పూర్తిగా మారిపోయింది. ఢిల్లీ క్యాపిటల్స్ సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఒకే ఒక్క ఫొటో… అభిమానుల దృష్టిని మహిళా క్రికెటర్ల వైపు గట్టిగా తిప్పేసింది. ఆ ఫొటోలో కనిపించిన అద్భుతమైన ఫిట్‌నెస్‌తో అందరి నోరెళ్లబెట్టించినది మరెవరూ కాదు—U-19 T20 వరల్డ్ … Continue reading Latest News: Niki Fitness: నికీ ప్రసాద్ ఫిట్‌నెస్ సంచలనం