New Zealand vs UAE : వరల్డ్ కప్‌లో న్యూజిలాండ్ విధ్వంసం, ఓపెనర్లు ఏం చేశారంటే!
New Zealand vs UAE : టీ20 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్ జట్టు దూకుడు కొనసాగుతోంది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగిన గ్రూప్-సి మ్యాచ్‌లో యూఏఈపై కివీస్ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఓపెనర్లు టిమ్ సీఫెర్ట్, ఫిన్ అలెన్ విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగి టీ20 వరల్డ్‌కప్ చరిత్రలోనే సరికొత్త రికార్డును నెలకొల్పారు. 174 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్, కేవలం 15.2 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా లక్ష్యాన్ని ఛేదించింది. టిమ్ సీఫెర్ట్ … Continue reading New Zealand vs UAE : వరల్డ్ కప్‌లో న్యూజిలాండ్ విధ్వంసం, ఓపెనర్లు ఏం చేశారంటే!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed