New cricket rules 2026 : క్రికెట్‌లో కొత్త రూల్స్, చౌక బ్యాట్లకు గ్రీన్ సిగ్నల్!

New cricket rules 2026 : క్రికెట్ అభిమానులకు గుడ్‌న్యూస్. ఆటను మరింత సరదాగా, అందరికీ అందుబాటులో ఉండేలా మార్చేందుకు Marylebone Cricket Club (ఎంసీసీ) కొత్త క్రికెట్ చట్టాలను ప్రకటించింది. మొత్తం 73 సవరణలతో రూపొందించిన ఈ కొత్త నియమావళి 2026 అక్టోబర్ 1 నుంచి ప్రపంచవ్యాప్తంగా అమల్లోకి రానుంది. ఈ మార్పుల్లో అత్యంత కీలకమైనది అమెచ్యూర్ క్రికెట్‌లో చౌక రకం లామినేటెడ్ బ్యాట్లకు అనుమతి ఇవ్వడం. ఇంగ్లిష్ విల్లో బ్యాట్ల ధరలు భారీగా పెరగడంతో … Continue reading New cricket rules 2026 : క్రికెట్‌లో కొత్త రూల్స్, చౌక బ్యాట్లకు గ్రీన్ సిగ్నల్!