Latest News: Mushfiqur Rahim: టెస్టులో ముష్ఫికర్ రహీమ్ అరుదైన ఘనత

బంగ్లాదేశ్ సీనియర్ క్రికెటర్, వికెట్ కీపర్ బ్యాటర్ ముష్ఫికర్ రహీమ్ (Mushfiqur Rahim) తన కెరీర్‌లో అరుదైన మైలురాయిని అందుకున్నాడు. తన వందో టెస్ట్ మ్యాచ్‌లో సెంచరీ సాధించి చరిత్ర సృష్టించాడు. గురువారం ఢాకాలోని షేర్ బంగ్లా నేషనల్ స్టేడియంలో ఐర్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో ముష్ఫికర్‌ తన టెస్ట్‌ కెరీర్‌లో 13వ సెంచరీ చేశాడు. Read Also: Manoj Tiwari: గంభీర్‌పై మనోజ్ తివారీ ఆగ్రహం 100వ అంతర్జాతీయ మ్యాచ్‌లో శతకం – అరుదైన … Continue reading Latest News: Mushfiqur Rahim: టెస్టులో ముష్ఫికర్ రహీమ్ అరుదైన ఘనత