Vaibhav Suryavanshi: వైభవ్ పై ​ప్రశంసలు కురిపించిన MP శశి థరూర్

భారత క్రికెట్‌లో 14 ఏళ్ల టీనేజ్ సంచలనం వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) సృష్టిస్తున్న ప్రభంజనం అంతా ఇంతా కాదు. విజయ్ హజారే ట్రోఫీలో అరుణాచల్ ప్రదేశ్‌పై కేవలం 84 బంతుల్లోనే 190 పరుగులు చేసి యావత్ క్రికెట్ ప్రపంచాన్ని తనవైపు తిప్పుకున్నాడు. తాజాగా ఈ యువకెరటం ప్రతిభకు కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ కూడా ఫిదా అయ్యారు. Read Also: TG: సన్‌టెక్ ఎనర్జీలో భారీ పెట్టుబడి పెట్టిన సచిన్ టెండూల్కర్ కాంగ్రెస్ ఎంపీ, క్రికెట్ అభిమాని … Continue reading Vaibhav Suryavanshi: వైభవ్ పై ​ప్రశంసలు కురిపించిన MP శశి థరూర్