Latest News: Mohsin Naqvi: సారీ.. కప్పు కావాలంటే అక్కడికి రావాల్సిందే

ఆసియా కప్ 2025 (Asia Cup 2025) ఫైనల్ ముగిసినా, దాని ప్రభావం ఇంకా క్రికెట్ ప్రపంచంలో కొనసాగుతూనే ఉంది. భారత్‌ చేతిలో పరాజయం పొందిన పాకిస్థాన్ జట్టు, ముఖ్యంగా పీసీబీ చీఫ్ మోహ్సిన్ నఖ్వీ (Mohsin Naqvi) ప్రవర్తన వల్ల ఎక్కువగా ట్రోఫీ వివాదం చర్చకు దారి తీసింది.సెప్టెంబర్ 28న జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా అద్భుత ప్రదర్శన చేసి ఆసియా కప్‌ను గెలుచుకుంది. Alcaraz: జపాన్‌ ఓపెన్‌ విజేతగా అల్కరాజ్‌ అయితే మ్యాచ్ ముగిసిన … Continue reading Latest News: Mohsin Naqvi: సారీ.. కప్పు కావాలంటే అక్కడికి రావాల్సిందే