Telugu News: Mohsin Naqvi: మోసిన్ నఖ్వీకి భుట్టో గోల్డ్ మెడల్ గౌరవం

ఇటీవల ముగిసిన ఆసియా కప్ ఫైనల్‌లో ట్రోఫీ[Trophy in the final] ప్రదానోత్సవం సమయంలో చోటుచేసుకున్న వివాదం అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. భారత జట్టు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అధ్యక్షుడు మరియు పాకిస్థాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ స్వీకరించేందుకు నిరాకరించింది. దీంతో నఖ్వీ ట్రోఫీని తన వద్దే ఉంచుకుని, కావాలంటే భారత జట్టు ఏసీసీ కార్యాలయం నుండి తీసుకుపోవచ్చని వ్యాఖ్యానించారు.Read also :చెక్ బౌన్స్ కేసులో రాబిన్ ఊతప్పకు … Continue reading Telugu News: Mohsin Naqvi: మోసిన్ నఖ్వీకి భుట్టో గోల్డ్ మెడల్ గౌరవం