Latest News: Mohit Sharma: అన్ని ఫార్మాట్స్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన మోహిత్ శర్మ

భారత క్రికెటర్ మోహిత్ శర్మ (Mohit Sharma) అన్ని రకాల క్రికెట్‌లకు వీడ్కోలు పలికాడు. చాలా సంవత్సరాలుగా టీమిండియా, ఐపీఎల్‌లో భాగమైన మోహిత్, అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు ఐపీఎల్‌కు కూడా రిటైర్మెంట్ ప్రకటించాడు. రాబోయే ఐపీఎల్ మినీ వేలానికి ముందే ఈ నిర్ణయం ప్రకటించాడు. బుధవారం ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా 37 ఏళ్ల మోహిత్ శర్మ తన నిర్ణయాన్ని వెల్లడించాడు.’ఈ రోజు నేను అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు పలుకుతున్నాను. Read Also: KL Rahul: టీమిండియా ఓటమి.. … Continue reading Latest News: Mohit Sharma: అన్ని ఫార్మాట్స్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన మోహిత్ శర్మ