Mohammad Kaif:నితీశ్ రెడ్డి ఆల్‌రౌండర్ కాదు

మాజీ క్రికెటర్ మొహమ్మద్ కైఫ్(Mohammad Kaif) వ్యాఖ్యలు ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో టీమ్ ఇండియా జట్టు ఎంపికపై ఆయన చేసిన వ్యాఖ్యలు అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తించాయి. పిచ్ పరిస్థితులకు తగ్గట్లుగా సరైన కాంబినేషన్‌ను ఎంపిక చేయడంలో జట్టు మేనేజ్‌మెంట్ తడబడుతోందని కైఫ్ అభిప్రాయపడ్డారు. Read Also: Shubman Gill: ఇండోర్‌లో కలుషిత నీరు.. రూ.3 లక్షల మెషీన్ తెచ్చుకున్న గిల్ నితీశ్ విషయంలో స్పష్టమైన పాత్ర లేకపోవడం … Continue reading Mohammad Kaif:నితీశ్ రెడ్డి ఆల్‌రౌండర్ కాదు