Latest News: BCCI: బీసీసీఐ కొత్త అధ్యక్షుడిగా మిథున్ మన్హాస్
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) కొత్త అధ్యక్షుడిగా మిథున్ మన్హాస్ (Mithun Manhas) నియమితులయ్యారు. ఆదివారం ముంబైలోని బీసీసీఐ కార్యాలయంలో జరిగిన వార్షిక సర్వసభ్య సమావేశంలో ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా రాజీవ్ శుక్లా (Rajiv Shukla) ను బోర్డు ఉపాధ్యక్షుడిగా ప్రకటించారు. క్రికెట్ పరిపాలనలో ఈ మార్పు ప్రాధాన్యత సంతరించుకుంది. Asia Cup 2025: ఆసియా కప్ చరిత్రలో తొలిసారి దాయాదుల మధ్య తుది సమరం సౌరవ్ గంగూలీ, రోజర్ బిన్నీల తర్వాత … Continue reading Latest News: BCCI: బీసీసీఐ కొత్త అధ్యక్షుడిగా మిథున్ మన్హాస్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed