Latest News: Mitchell Starc: అత్యధిక వికెట్లు తీసిన లెఫ్ట్ ఆర్మ్ బౌలర్‌గా స్టార్క్

ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ (Mitchell Starc) టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన ఎడమచేతివాటం బౌలర్‌గా అగ్రస్థానంలో నిలిచాడు.. పాకిస్థాన్ పేస్ దిగ్గజం వసీం అక్రమ్ పేరిట దశాబ్దాలుగా ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు.. ఇంగ్లండ్‌తో బ్రిస్బేన్‌లో గురువారం ప్రారంభమైన యాషెస్ రెండో టెస్టు తొలి రోజు ఆటలో స్టార్క్ (Mitchell Starc) ఈ అరుదైన ఘనతను అందుకున్నాడు. Read Also: Dewald Brevis: డెవాల్డ్ బ్రెవిస్ బ్యాటింగ్ కు అశ్విన్ ఫిదా స్టార్క్ అద్భుతంగా … Continue reading Latest News: Mitchell Starc: అత్యధిక వికెట్లు తీసిన లెఫ్ట్ ఆర్మ్ బౌలర్‌గా స్టార్క్