Mitchell Santner: టీ20 సిరీస్ ను కూడా గెలుస్తాం: న్యూజిలాండ్ కెప్టెన్

భారత్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను 2-1తో కివీస్ గెలిచింది. డారిల్ మిచెల్ ఫామ్ కొనసాగితే టీ20 సిరీస్‌ను కూడా సులువుగా గెలుస్తామని న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ (Mitchell Santner) ధీమా వ్యక్తం చేశారు. వన్డే సిరీస్‌ గెలుపులో డారిల్ మిచెల్ కీలక పాత్ర పోషించారని, వరుసగా 84, 131 నాటౌట్, 137 పరుగులు చేశారని తెలిపారు. గతంలో స్పిన్నర్లను ఎదుర్కోవడంలో ఇబ్బంది పడిన మిచెల్, ఇప్పుడు ఆ లోపాన్ని అధిగమించి, భారత స్పిన్నర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటున్నారని … Continue reading Mitchell Santner: టీ20 సిరీస్ ను కూడా గెలుస్తాం: న్యూజిలాండ్ కెప్టెన్