News Telugu: Mitchell Marsh: మా బ్యాటింగ్ స్టైల్ మార్చుకోం: ఆసీస్ కెప్టెన్

Mitchell Marsh: మిచెల్ మార్ష్: భారత్‌తో సిరీస్‌లో మా బ్యాటింగ్ స్టైల్ మార్చం, అదే మా బలం అని ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్ (Mitchell marsh) స్పష్టం చేశాడు. రాబోయే టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని, తమ దూకుడైన ఆటతీరునే కొనసాగించనున్నట్లు తెలిపారు. ఈ పద్ధతిలో కొన్నిసార్లు విఫలమైనా, వెనక్కి తగ్గే ఉద్దేశ్యం లేదని ఆయన చెప్పారు. భారత్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు ముందు మీడియాతో మాట్లాడిన మార్ష్, గత రెండు టీ20 ప్రపంచకప్‌లలో … Continue reading News Telugu: Mitchell Marsh: మా బ్యాటింగ్ స్టైల్ మార్చుకోం: ఆసీస్ కెప్టెన్