Mitchell Marsh : ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్ నాయకత్వం

Mitchell Marsh : మిచెల్ మార్ష్ భారత్‌తో సిరీస్ కోసం ఆస్ట్రేలియా జట్లు ప్రకటించాయి – కమిన్స్‌కు విశ్రాంతి, మార్ష్ కెప్టెన్‌గా, భారత్‌తో త్వరలో ప్రారంభం కానున్న పరిమిత ఓవర్ల సిరీస్‌ల కోసం ఆస్ట్రేలియా తమ వన్డే, టీ20 జట్లను ప్రకటించింది. రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌కు విశ్రాంతి ఇచ్చడంతో ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్ (Mitchell Marsh) ఈ సిరీస్‌లకు నాయకత్వం వహించనున్నాడు. సుదీర్ఘ విరామం తర్వాత స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ వన్డే జట్టులోకి … Continue reading Mitchell Marsh : ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్ నాయకత్వం