Latest News: Michael Atherton: ఐసీసీ టోర్నీల విధానంపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ తీవ్ర విమర్శలు

అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) (ICC) టోర్నమెంట్‌ల డ్రా విధానంపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ అథర్టన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రతి ఐసీసీ మేజర్ ఈవెంట్‌లో భారత్, పాకిస్థాన్ జట్లను ఒకే గ్రూపులో ఉంచడం కేవలం వాణిజ్య ప్రయోజనాల కోసం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ విధానం ఆట యొక్క నిష్పక్షపాతతను దెబ్బతీస్తోందని, ఇకపై డ్రా ప్రక్రియలో పూర్తిస్థాయి పారదర్శకత ఉండాలని అథర్టన్ (Michael Atherton) డిమాండ్ చేశారు. IND W vs PAK: పాకిస్థాన్ … Continue reading Latest News: Michael Atherton: ఐసీసీ టోర్నీల విధానంపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ తీవ్ర విమర్శలు