Latest News: Lionel Messi: నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ

గోట్ టూర్‌లో భాగంగా భారత్‌కు వచ్చిన ఫుట్‌బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ (Lionel Messi) భారత పర్యటన నేటితో ముగియనుంది. కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా విపరీతమైన ఆసక్తిని రేకెత్తించిన ఈ పర్యటనకు ఇవాళ్టితో ముగింపు పలకనున్నారు. మెస్సీ (Lionel Messi) పర్యటన సందర్భంగా క్రీడాభిమానులతో పాటు రాజకీయ, సినీ, క్రీడా రంగ ప్రముఖులు పెద్ద ఎత్తున పాల్గొనడం విశేషంగా మారింది. Read Also: Squash World Cup 2025: స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం సినీ, … Continue reading Latest News: Lionel Messi: నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ