Latest News: Lionel Messi: హైదరాబాద్ కు మెస్సీ.. ప్రారంభమైన టికెట్ల విక్రయం

ఫుట్‌బాల్ స్టార్ ప్లేయర్, అర్జెంటీనా దిగ్గజం లియోనల్ మెస్సీ (Lionel Messi) హైదరాబాద్‌కి రానున్నాడు. భారత పర్యటనలో భాగంగా ఈ అర్జెంటీనా స్టార్ హైదరాబాద్‌లో పర్యటించనున్న విషయం తెలిసిందే. మెస్సీ హైదరాబాద్ రానుండటంతో నగరంలో క్రీడా సందడి మొదలైంది. వచ్చే నెల 13న ఉప్పల్ స్టేడియంలో మెస్సీ (Lionel Messi) గౌరవార్థం ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్‌కు సంబంధించిన టికెట్ల అమ్మకాలు గురువారం నుంచి జొమాటో యాప్, వెబ్‌సైట్‌లో ప్రారంభమయ్యాయి. Read Also: Rohit … Continue reading Latest News: Lionel Messi: హైదరాబాద్ కు మెస్సీ.. ప్రారంభమైన టికెట్ల విక్రయం