Lionel Messi : నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్
భారతదేశంలోని ఫుట్‌బాల్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన రోజు రానే వచ్చింది. సాకర్ ప్రపంచంలోనే అత్యంత గొప్ప ఆటగాడిగా (The GOAT – Greatest Of All Time) పరిగణించబడే దిగ్గజం లియోనెల్ మెస్సీ, తన ‘ది గోట్ టూర్’లో భాగంగా నేడు (శనివారం) హైదరాబాద్‌కు చేరుకోనున్నారు. మెస్సీ రాకతో భాగ్యనగరంలో ఫుట్‌బాల్ ఫీవర్ తారాస్థాయికి చేరుకుంది. ఈరోజు సాయంత్రం 4 గంటలకు మెస్సీ హైదరాబాద్‌కు చేరుకుంటారు. నగరానికి చేరుకున్న వెంటనే, ఆయన చారిత్రక ఫలక్‌నుమా ప్యాలెస్‌కు … Continue reading Lionel Messi : నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed