Latest News: Messi: మెస్సీ– సీఎం రేవంత్ ఫుట్‌బాల్ మ్యాచ్.. ఫ్యాన్స్‌కు పోలీసులు కీలక సూచనలు?

ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ (Messi) త్వరలోనే హైదరాబాద్ నగరానికి రానుండడంతో ప్రస్తుతం అందరి దృష్టి అటు వైపే ఉంది. ఈ నెల 13వ తేదీన అంటే శనివారం రోజున మెస్సీ (Messi) హైదరాబాద్ నగరంలో పర్యటించనుండడంతో క్రీడాభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. ఈ నేపథ్యంలో 13వ తేదీ సాయంత్రం ఉప్పల్ స్టేడియంలో సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ఆయన ఫ్రెండ్లీ ఫుడ్‌బాల్‌ మ్యాచ్ ఆడనున్నారు. Read Also:  Ro-Ko: వ‌న్డే ర్యాంకింగ్స్‌లో రో-కో సత్తా భారీ … Continue reading Latest News: Messi: మెస్సీ– సీఎం రేవంత్ ఫుట్‌బాల్ మ్యాచ్.. ఫ్యాన్స్‌కు పోలీసులు కీలక సూచనలు?