Latest News: Messi: ఉప్పల్‌లో మెస్సీ మ్యాచ్‌.. ఏర్పాట్లపై భట్టి సమీక్ష

ఈనెల 13న ఉప్పల్ స్టేడియంలో (Messi) లియోనెల్ మెస్సీ- తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫ్రెండ్లీ మ్యాచ్‌ ఆడనున్న విషయం తెలిసిందే. మ్యాచ్‌ ను చూసేందుకు దేశం నలుమూలల నుంచి అభిమానులు రానున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. స్టేడియంలో మ్యాచ్ ఏర్పాట్లును ఆదివారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka), మంత్రి శ్రీధర్​బాబు పరిశీలించారు. Read Also: Virat Kohli: సింహాద్రి అప్పన్న ను దర్శించుకున్న కోహ్లీ ఏర్పాట్లపై సమీక్ష … Continue reading Latest News: Messi: ఉప్పల్‌లో మెస్సీ మ్యాచ్‌.. ఏర్పాట్లపై భట్టి సమీక్ష