Latest News: Messi: హైదరాబాద్‌లో మెస్సి..షెడ్యూల్ ఇదే..!

గోట్ ఇండియా టూర్‌లో భాగంగా అర్జెంటీనా ఫుడ్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ (Messi) శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ మెస్సీ (Messi) కి ఘన స్వాగతం పలికారు సీఎం రేవంత్ రెడ్డి అధికారులు. అనంతరం భారీ భద్రత నడుమ ఆయన్ను ఫలక్‌నుమా ప్యాలెస్‌కు తీసుకెళ్లారు. అక్కడ ఏర్పాటు చేసిన మెస్సీతో మీట్‌ అండ్‌ గ్రీట్‌ ఫోటో సెషన్‌లో పాల్గొన్నారు. ఫుట్‌బాల్ దిగ్గజాన్ని కలిసేందుకు క్యూఆర్ కోడ్ పాస్‌లు ఉన్నవారిని మాత్రమే అనుమతించనున్నారు. Read Also: Virat … Continue reading Latest News: Messi: హైదరాబాద్‌లో మెస్సి..షెడ్యూల్ ఇదే..!