2025 Goals Race: అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా మెస్సీ

ఇరవై సంవత్సరాలకు పైగా ప్రపంచ ఫుట్‌బాల్‌లో అగ్రస్థానంలో కొనసాగిన క్రిస్టియానో రొనాల్డో, లియోనెల్ మెస్సీ ఇప్పటికీ ఎలైట్ ఆటగాళ్లుగానే నిలుస్తున్నారు. 2025 (2025 Goals Race) క్యాలెండర్ ఇయర్‌లో మెస్సీ మరోసారి ముందంజలో నిలిచాడు. గోల్స్ పరంగా చూస్తే, గత ఏడాది అత్యధిక గోల్స్ చేసిన ఆటగాళ్ల జాబితాలో మెస్సీ ముందు నిలిచాడు. గతేడాది మొత్తం మీద మెస్సీ 46 గోల్స్ చేయగా, రొనాల్డో 41 గోల్స్‌తో సరిపెట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే, లియోనెల్ మెస్సీ అమెరికాలోని తన … Continue reading 2025 Goals Race: అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా మెస్సీ