Manoj Tiwary: కెప్టెన్‌ బాధ్యతలను రోహిత్ శర్మకు ఇవ్వాలి

భారత వన్డే క్రికెట్ జట్టులో కెప్టెన్సీ అంశం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో, మాజీ భారత క్రికెటర్ మనోజ్ తివారీ (Manoj Tiwary) సంచలన వ్యాఖ్యలు చేశాడు. భారత వన్డే జట్టు కెప్టెన్‌గా గిల్‌ను వెంటనే తొలగించి, ఆ బాధ్యతలను తిరిగి అనుభవజ్ఞుడు రోహిత్ శర్మకు అప్పగించాలని ఆయన డిమాండ్ చేశాడు. వన్డే సిరీస్‌లు కోల్పోయిన నేపథ్యంలో బీసీసీఐ ఇప్పటికైనా నష్ట నివారణ చర్యలు … Continue reading Manoj Tiwary: కెప్టెన్‌ బాధ్యతలను రోహిత్ శర్మకు ఇవ్వాలి