Latest News: Manoj Tiwari: గంభీర్‌పై మనోజ్ తివారీ ఆగ్రహం

టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) నిర్ణయాలపై మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. సరిగ్గా కోచింగ్ ఇవ్వకుండా ఆటగాళ్లను నిందించడం ఏంటని ప్రశ్నించాడు. టెస్ట్ క్రికెట్ ఆడాలని భావించిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను రిటైర్మెంట్ తీసుకునేలా గంభీర్ ఒత్తిడి చేశాడని,గంభీర్‌పై మనోజ్ తివారీ (Manoj Tiwari) ఆగ్రహం వ్యక్తం చేసారు. Read Also: Shubman Gill: రెండో టెస్టుకు కెప్టెన్ గిల్ గైర్హాజరు సౌతాఫ్రికాతో కోల్‌కతా వేదికగా జరిగిన … Continue reading Latest News: Manoj Tiwari: గంభీర్‌పై మనోజ్ తివారీ ఆగ్రహం