Manik Gupta: తేనెటీగల దాడిలో అంపైర్ మృతి
Manik Gupta: ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో జరిగిన అండర్-13 క్రికెట్ మ్యాచ్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. కాన్పూర్ క్రికెట్ అసోసియేషన్‌కు చెందిన అంపైర్ మణిక్ గుప్తా(65) తేనెటీగల దాడిలో మృతి చెందారు. ఈ ఘటనలో పలువురు ఆటగాళ్లతో పాటు మరో అంపైర్ గాయాలతో ఆసుపత్రి పాలయ్యారు.అండర్ 13 మ్యాచ్ జరుగుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఆకస్మాత్తుగా మైదానంలో ఉన్నవారిపై తేనెటీగల దాడి చేయడంతో స్టేడియంలో గందరగోళం నెలకొంది. Read Also: Supreme Court – Shami: క్రికెటర్ … Continue reading Manik Gupta: తేనెటీగల దాడిలో అంపైర్ మృతి
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed