Malaysia Badminton Tournament: సెమీస్‌కు పీవీ సింధు

మలేషియా ఓపెన్‌ (Malesia Badminton Tournament) లో భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు సెమీ ఫైనల్‌కు చేరారు. జపాన్‌కు చెందిన థర్డ్ సీడ్ అకానె యమగూచితో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో, సింధు మొదటి గేమ్‌ను 21-11 తేడాతో గెలుచుకున్నారు. అయితే, మోకాలి గాయం కారణంగా యమగూచి ఆట నుంచి అర్ధాంతరంగా వైదొలగడంతో, పీవీ సింధు సునాయాసంగా సెమీస్‌లోకి ప్రవేశించారు. Read Also: Tilak Varma injury : తిలక్ వర్మకు సర్జరీ, న్యూజిలాండ్‌తో తొలి … Continue reading Malaysia Badminton Tournament: సెమీస్‌కు పీవీ సింధు