Latest News: Lionel Messi: హైదరాబాద్‌కు రానున్న మెస్సీ..ఎప్పుడంటే?

ఫుట్‌బాల్ బిగ్ సర్‌ప్రైజ్! అర్జెంటీనా ఫుట్‌బాల్ లెజెండ్, ప్రపంచ ఫుట్‌బాల్ చరిత్రలో అపారమైన అభిమానులను సంపాదించిన లియోనల్ మెస్సీ (Lionel Messi) త్వరలో భారత్ పర్యటనకు రానున్నారు. ఈసారి ఆయన సందడి దక్షిణాదిలోనూ చూడబోతున్నాం. తాజా సమాచారం ప్రకారం, డిసెంబర్ నెలలో మెస్సీ భారత్ పర్యటనలో భాగంగా తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ (Hyderabad) కు రానున్నారు. Read Also: Kane Williamson: T20Iలకు రిటైర్మెంట్ ప్రకటించిన కేన్ తొలుత కేరళ (Kerala) లో పర్యటించాలని అనుకున్నప్పటికీ, ఆ … Continue reading Latest News: Lionel Messi: హైదరాబాద్‌కు రానున్న మెస్సీ..ఎప్పుడంటే?