Latest News: Laura Wollwardt: సౌతాఫ్రికా కెప్టెన్ కు లారా వోల్వార్డ్ట్ రికార్డ్ ధర

మహిళల ప్రీమియర్ లీగ్ నాలుగో సీజన్ మెగా వేలం ఆసక్తికరంగా సాగుతోంది. మెగా వేలంలో సౌతాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్డ్ట్ (Laura Wollwardt) రికార్డ్ ధరను సొంతం చేసుకుంది. దేశ రాజధాని న్యూఢిల్లీ వేదికగా గురువారం జరిగిన మెగా వేలంలో ఈ సౌతాఫ్రికా ప్లేయర్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ రూ.1.10 కోట్లకు దక్కించుకుంది. Read Also: WPL 2026: మహిళల ప్రీమియర్ లీగ్ 2026 ఎప్పుడంటే? రూ.30 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన లారా వోల్వార్డ్ట్ కోసం రాయల్ … Continue reading Latest News: Laura Wollwardt: సౌతాఫ్రికా కెప్టెన్ కు లారా వోల్వార్డ్ట్ రికార్డ్ ధర