Kuldeep Yadav Wedding: ఘనంగా రేపు కుల్దీప్ యాదవ్ పెళ్లి ఏర్పాట్లు

భారత క్రికెట్ జట్టులో తనదైన స్పిన్ మాయాజాలంతో మెప్పించే కుల్దీప్ యాదవ్ ఇప్పుడు ఒక ఇంటివాడు కాబోతున్నాడు. తన చిరకాల మిత్రురాలు వనిష్కతో కలిసి రేపు శనివారం ఆయన వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నాడు. ఉత్తరాఖండ్‌లోని అందమైన పర్యాటక ప్రాంతం మస్సూరిలో వీరి వివాహం అత్యంత వైభవంగా జరగనుంది. Read also: IPL 2026: పంజాబ్ కింగ్స్ కొత్త జెర్సీ ఆవిష్కరణ Kuldeep Yadav’s Wedding ముస్తాబైన మస్సూరి వేదిక ఈ వివాహ వేడుక కోసం మస్సూరిలో అన్ని … Continue reading Kuldeep Yadav Wedding: ఘనంగా రేపు కుల్దీప్ యాదవ్ పెళ్లి ఏర్పాట్లు