Latest news: Kuldeep Yadav: తొలి రోజే సఫారీలకు చుక్కలు చూపించిన కుల్దీప్ యాదవ్
గువహటా బర్సపరా స్టేడియంలో భారత్-దక్షిణాఫ్రికా(Kuldeep Yadav) మధ్య జరుగుతున్న రెండో టెస్టులో తొలి రోజు ఆట అత్యంత ఉత్కంఠభరితంగా సాగింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా జట్టు భారత బౌలర్ల ధాటికి క్రమంగా వికెట్లు కోల్పోయింది. 81.5 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 247 పరుగులు చేసిన సఫారీలు తొలి ఇన్నింగ్స్‌లో స్థిరమైన ప్రారంభం అందించాయి. భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ మూడు కీలక వికెట్లను పడగొట్టగా, పేసర్లు బుమ్రా,(Bumrah) సిరాజ్, జడేజా ఒక్కో వికెట్ … Continue reading Latest news: Kuldeep Yadav: తొలి రోజే సఫారీలకు చుక్కలు చూపించిన కుల్దీప్ యాదవ్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed