Kranti Gaud : క్రాంతి గౌడ్ తండ్రికి తిరిగి పోలీస్ ఉద్యోగం | 13 ఏళ్ల తర్వాత న్యాయం

Kranti Gaud : భారత మహిళా క్రికెట్ జట్టు స్టార్ పేసర్ క్రాంతి గౌడ్ తన ఆటతో దేశానికి గౌరవం తీసుకురావడమే కాకుండా, తన కుటుంబానికి న్యాయం కూడా సాధించి చూపించింది. 13 ఏళ్ల క్రితం ఉద్యోగం నుంచి తొలగించబడిన ఆమె తండ్రి మున్నా సింగ్ గౌడ్‌ను తిరిగి పోలీస్ విభాగంలోకి తీసుకుంటూ మధ్యప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఛతర్‌పూర్ జిల్లాకు చెందిన మున్నా సింగ్ గౌడ్ 2012లో ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహించారన్న ఆరోపణలతో … Continue reading Kranti Gaud : క్రాంతి గౌడ్ తండ్రికి తిరిగి పోలీస్ ఉద్యోగం | 13 ఏళ్ల తర్వాత న్యాయం