Virat: యాక్టివేట్ అయిన కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్

టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ (Virat) కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఒక్కసారిగా కనిపించకుండా పోవడం అభిమానుల్లో తీవ్ర ఆందోళనను కలిగించింది. ప్రపంచవ్యాప్తంగా 27 కోట్లకు పైగా ఫాలోవర్లు ఉన్న ఆయన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేయగానే ‘User Not Found’ అని చూపించడంతో సోషల్ మీడియాలో పెద్ద చర్చ మొదలైంది. ట్విట్టర్‌లో యాక్టివ్‌గా ఉన్నా ఇన్‌స్టాలో మాయం కావడంతో ఫ్యాన్స్ కంగారు పడ్డారు. Read Also: Rohit Sharma: హిట్‌మ్యాన్ సర్‌ప్రైజ్ అనౌన్స్‌మెంట్.. అభిమానుల్లో ఉత్కంఠ … Continue reading Virat: యాక్టివేట్ అయిన కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్