Latest News: Kohli Rohit Retirement: రోహిత్–కోహ్లీ రిటైర్మెంట్‌ రూమర్స్‌కి క్లారిటీ

BCCI వైస్ ప్రెసిడెంట్‌ స్పందన భారత క్రికెట్ స్టార్‌లు విరాట్ కోహ్లీ మరియు రోహిత్ శర్మ(Kohli Rohit Retirement) త్వరలో రిటైర్ అవుతారని, ప్రస్తుత ఆస్ట్రేలియా సిరీస్‌ వీరి చివరిదని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలపై BCCI వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా స్పష్టత ఇచ్చారు. Read also: AP Power Strike: ఏపీ విద్యుత్ ఉద్యోగుల నిరవధిక సమ్మె నిర్ణయం “ఇద్దరూ జట్టుకు అవసరం” – రాజీవ్ శుక్లా శుక్లా(Rajeev Shukla) మాట్లాడుతూ, … Continue reading Latest News: Kohli Rohit Retirement: రోహిత్–కోహ్లీ రిటైర్మెంట్‌ రూమర్స్‌కి క్లారిటీ