Latest News: Kohli: కోహ్లీ కీలక నిర్ణయం

సౌతాఫ్రికాతో(South Africa) తొలి వన్డేలో అద్భుత శతకంతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన విరాట్ కోహ్లీపై(Kohli) అభిమానుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. రెండో వన్డే కోసం ఎదురుచూస్తున్న వేళ, దేశీయ క్రికెట్‌కు సంబంధించిన అతని నిర్ణయం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.డిసెంబర్ 24, 2025న ప్రారంభం కానున్న విజయ్ హజారే ట్రోఫీలో ఈసారి తాను పాల్గొనబోవడం లేదని కోహ్లీ స్పష్టం చేసినట్లు విశ్వసనీయ సమాచారం వెలుగులోకి వచ్చింది. 16 ఏళ్ల తర్వాత ఈ టోర్నీలో కోహ్లీ ఆడతాడనే ప్రచారం ఉండటంతో … Continue reading Latest News: Kohli: కోహ్లీ కీలక నిర్ణయం