Latest News:  Mohammed Kaif: రోహిత్‌తో పోల్చితే కోహ్లీనే నిలకడగా ఆడుతాడు: మహమ్మద్ కైఫ్

భారత క్రికెట్‌లో జట్టు ఎంపిక విషయంలో గత కొన్ని రోజులుగా చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఆస్ట్రేలియా పర్యటనకు ముందే మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ (Mohammed Kaif) సంచలన వ్యాఖ్యలు చేసాడు. కైఫ్ ప్రధానంగా టీమిండియా ఎంపికలను, ప్రత్యేకంగా రోహిత్ శర్మ (Rohit Sharma) ఫామ్‌పై తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు.రోహిత్ శర్మ ఎప్పుడూ విరాట్ కోహ్లీ (Virat Kohli) వంటి స్థిరమైన ఫామ్‌ని చూపలేదని ఆయన వ్యాఖ్యానించారు. KL Rahul: కాంతార చాఫ్ట‌ర్ 1 పై కేఎల్ … Continue reading Latest News:  Mohammed Kaif: రోహిత్‌తో పోల్చితే కోహ్లీనే నిలకడగా ఆడుతాడు: మహమ్మద్ కైఫ్