Latest News: Virat Kohli: ధోనీ, ఏబీడీ రికార్డ్స్ బ్రేక్ చేసిన కోహ్లీ

వన్డే ప్రపంచకప్ 2027 ఆడటమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli).. సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌లో చెలరేగిపోయాడు. తొలి రెండు వన్డేల్లో శతక్కొట్టిన కింగ్.. మూడో వన్డేలోనూ అజేయ హాఫ్ సెంచరీతో జట్టును గెలిపించాడు. మొత్తంగా ఈ సిరీస్‌లో 151 సగటుతో 302 పరుగులు స్కోరు చేశాడు. అది కూడా 117 స్ట్రైక్‌ రేట్‌తో ఈ రన్స్ సాధించడం గమనార్హం. Read Also: Virat Kohli: సింహాద్రి అప్పన్న ను … Continue reading Latest News: Virat Kohli: ధోనీ, ఏబీడీ రికార్డ్స్ బ్రేక్ చేసిన కోహ్లీ