Latest News: KL Rahul: టెస్ట్ క్రికెట్ చరిత్రలో కేఎల్ రాహుల్ అరుదైన రికార్డు
టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ (KL Rahul) మరోసారి తన క్లాస్‌ను చాటుకున్నాడు. అహ్మదాబాద్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో రాహుల్ అద్భుతమైన శతకాన్ని నమోదు చేశాడు. అయితే ఈ సెంచరీతో పాటు టెస్ట్ క్రికెట్ (Test cricket) లో ఎవరికీ సాధ్యంకాని ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకోవడం రాహుల్ ప్రత్యేకత. టెస్ట్ క్రికెట్ 148 ఏళ్ల చరిత్రలో ఒకే క్యాలెండర్ ఇయర్‌లో రెండుసార్లు 100 పరుగుల వద్ద ఔటైన తొలి ఆటగాడిగా … Continue reading Latest News: KL Rahul: టెస్ట్ క్రికెట్ చరిత్రలో కేఎల్ రాహుల్ అరుదైన రికార్డు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed