Latest News: KL Rahul: టీమిండియా విజయం పై కెప్టెన్ రాహుల్ ఏమన్నారంటే?

తొలి వన్డేలో దక్షిణాఫ్రికాను 17 పరుగుల తేడాతో ఓడించి సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఆదివారం రాంచీలోని JSCA స్టేడియంలో దక్షిణాఫ్రికా బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన వన్డే కెప్టెన్  కేఎల్ రాహుల్ (KL Rahul).. ఈ విజయంపై సంతోషం వ్యక్తం చేశాడు. ఉత్కంఠగా సాగిన ఈ పోరులో కాస్త కంగారు పడినట్లు తెలిపాడు.చాలా కాలం తర్వాత మేం వన్డే క్రికెట్ ఆడాం. ఆశించిన ఫలితాన్ని అందుకున్నాం. Read Also: Virat Kohli: వన్డే ఫార్మాట్ … Continue reading Latest News: KL Rahul: టీమిండియా విజయం పై కెప్టెన్ రాహుల్ ఏమన్నారంటే?