Latest News: Dale Steyn: కేఎల్ రాహుల్‌కు ఎప్పుడు ఎలా ఆడాలో తెలుసు: డేల్ స్టెయిన్

టీమిండియా క్రికెటర్, కేఎల్ రాహుల్‌ (KL Rahul) పై దక్షిణాఫ్రికా మాజీ ఫాస్ట్ బౌలర్ డేల్ స్టెయిన్‌ (Dale Steyn) ప్రశంసల వర్షం కురిపించాడు. కేఎల్ రాహుల్‌కు ఎప్పుడు నెమ్మదిగా ఆడాలో, ఎప్పుడు వేగంగా ఆడాలో బాగా తెలుసని డేల్ స్టెయిన్ అన్నాడు. బ్యాటింగ్‌లో నిలకడ ప్రదర్శిస్తున్న అతడిని మెచ్చుకున్నాడు.. కేఎల్ రాహుల్‌కు ఎలా ఆడాలో బాగా తెలుసని, Read Also: Virat Kohli: విరాట్ దెబ్బకి నిమిషాల్లోనే సోల్డ్ అవుట్ అయిన మ్యాచ్ టికెట్లు ఎలాంటి పాత్ర … Continue reading Latest News: Dale Steyn: కేఎల్ రాహుల్‌కు ఎప్పుడు ఎలా ఆడాలో తెలుసు: డేల్ స్టెయిన్