New Zealand vs Zimbabwe: న్యూజిలాండ్ వేదికగా కివీస్-జింబాబ్వే పోరు!

New Zealand vs Zimbabwe: న్యూజిలాండ్ మహిళలు, జింబాబ్వే మహిళల క్రికెట్ జట్లు ఒక సరికొత్త అధ్యాయాన్ని లిఖించబోతున్నాయి. ఇరు జట్ల మధ్య మొట్టమొదటిసారిగా ద్వైపాక్షిక సిరీస్ జరగనుంది. ఈ పర్యటన ఫిబ్రవరి 25న హామిల్టన్‌లోని సెడాన్ పార్క్‌లో జరిగే తొలి టీ20తో ప్రారంభం కానుంది. ఈ పర్యటనలో భాగంగా మొత్తం మూడు టీ20లు (హామిల్టన్), మూడు వన్డేలు (డునెడిన్) జరగనున్నాయి. Read Also: Milan Cortina Olympics 2026: హాకీ గోల్‌కీప‌ర్‌ కొన్నార్ హెల్లిబక్‌కు ‘మెడల్ … Continue reading New Zealand vs Zimbabwe: న్యూజిలాండ్ వేదికగా కివీస్-జింబాబ్వే పోరు!