IND vs NZ T20 World Cup Final : కష్టాల్లో కివీస్

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్ ఫైనల్ పోరులో భారత బౌలర్లు ప్రతాపం చూపిస్తున్నారు. 256 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ జట్టు, భారత బౌలర్ల ధాటికి వరుస వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. భారీ లక్ష్య ఛేదనలో ఉన్న న్యూజిలాండ్‌ను కోలుకోలేని దెబ్బ తీశారు భారత బౌలర్లు. ఎనిమిదో ఓవర్ వేయడానికి వచ్చిన స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా తన అద్భుతమైన వేగంతో మార్క్ చాప్‌మన్‌ను … Continue reading IND vs NZ T20 World Cup Final : కష్టాల్లో కివీస్