Latest News: MS Dhoni: ధోనీ పరువు నష్టం దావాలో కీలక మలుపు

భారత క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌లలో ఒకరైన మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) మళ్లీ ఒకసారి వార్తల్లో నిలిచారు. అయితే ఈసారి కారణం క్రికెట్ కాదు, ఆయన దాఖలు చేసిన పరువు నష్టం దావా కేసు. రూ.100 కోట్ల విలువైన ఈ దావా కేసులో మద్రాసు హైకోర్టు (Madras High Court) తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. Read Also: Kohli Rohit Retirement: రోహిత్–కోహ్లీ రిటైర్మెంట్‌ రూమర్స్‌కి క్లారిటీ ఈ కేసులో రిటైర్డ్ … Continue reading Latest News: MS Dhoni: ధోనీ పరువు నష్టం దావాలో కీలక మలుపు