Latest News: Kane Williamson: ఎల్‌ఎస్‌జీ అడ్వైజర్‌గా కేన్ విలియమ్సన్

న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ (Kane Williamson) ఇప్పుడు తన రెండో ఇన్నింగ్స్‌ను కోచ్‌గా ప్రారంభించేందుకు సిద్ధమయ్యాడు. క్రికెట్‌లో తన ఆటతీరు, ధైర్యం, నైజం వల్ల ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న ఈ జెంటిల్‌మన్ క్రికెటర్.. ఇప్పుడు తన అనుభవాన్ని యువ క్రికెటర్లకు పంచేందుకు ముందుకొచ్చాడు. Virat Kohli: ఆస్ట్రేలియాతో సిరీస్‌.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కోహ్లీ పోస్ట్ “దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి” అనే సామెతను అనుసరిస్తూ, అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ కాకముందే తన … Continue reading Latest News: Kane Williamson: ఎల్‌ఎస్‌జీ అడ్వైజర్‌గా కేన్ విలియమ్సన్