Latest News: Kane Williamson: T20Iలకు రిటైర్మెంట్ ప్రకటించిన కేన్
న్యూజిలాండ్ క్రికెట్ చరిత్రలో ఒక అద్భుతమైన అధ్యాయానికి తెరపడింది. ఆ జట్టు మాజీ కెప్టెన్, స్టార్ బ్యాట్స్‌మన్ కేన్ విలియమ్సన్ (Kane Williamson) అంతర్జాతీయ టీ20 క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. వన్డే, టెస్టు కెరీర్‌పై మరింత దృష్టి సారించేందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ప్రకటించాడు.వచ్చే ఏడాది భారత్, శ్రీలంక వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్ కు కొన్ని నెలల ముందే ఈ ఫార్మాట్ నుండి తప్పుకోవడం కివీస్ అభిమానులను తీవ్ర నిరాశకు గురి … Continue reading Latest News: Kane Williamson: T20Iలకు రిటైర్మెంట్ ప్రకటించిన కేన్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed