Latest News: Justin Greaves: జ‌స్టిన్ గ్రీవ్స్ డ‌బుల్ సెంచ‌రీ.. తొలి టెస్టు డ్రా

న్యూజిలాండ్, వెస్టిండీస్ మధ్య తొలి టెస్టు డ్రాగా ముగిసింది. విండీస్ మిడిల్ ఆర్డ‌ర్ బ్యాట‌ర్ జ‌స్టిన్ గ్రీవ్స్ డ‌బుల్ సెంచ‌రీతో ఆక‌ట్టుకున్నాడు. క్రైస్ట్‌చ‌ర్చ్ మ్యాచ్‌ రెండో ఇన్నింగ్స్‌లో 531 ర‌న్స్ టార్గెట్‌తో విండీస్ బ్యాటింగ్ ప్రారంభించింది. ఓ ద‌శ‌లో 72 ప‌రుగుల‌కే నాలుగు వికెట్లు కోల్పోయింది. ఇక తొలి టెస్టులో ఓట‌మి త‌ప్ప‌దు అనుకున్న స‌మ‌యంలో.. షాయ్ హోప్‌, జ‌స్టిన్ గ్రీవ్స్ కీల‌క భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పారు. Read Also: Kohli: ఈరోజే IND-SA మూడో వన్డే.. అందరి దృష్టి … Continue reading Latest News: Justin Greaves: జ‌స్టిన్ గ్రీవ్స్ డ‌బుల్ సెంచ‌రీ.. తొలి టెస్టు డ్రా