Latest News:  Junior Hockey World Cup 2025: జూనియర్ హాకీ వరల్డ్ కప్ క్వార్టర్.. సెమీఫైనల్ కు భారత్

చెన్నై వేదికగా జరుగుతున్న జూనియర్ వరల్డ్ కప్ క్వార్టర్ (Junior Hockey World Cup 2025) ఫైనల్ మ్యాచ్‌లో, భారత్ తన సత్తా, ఏంటో నిరూపించింది. భారత జూనియర్ హాకీ జట్టు, బెల్జియంను ఓడించి (Junior Hockey World Cup 2025) సెమీఫైనల్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. భారత్ బెల్జియంపై ఉత్కంఠభరితమైన పెనాల్టీ షూటౌట్‌లో 4-3 తేడాతో విజయం సాధించింది. అయితే సెమీఫైనల్లో భారత జట్టుకు గత ప్రపంచ కప్ విజేత జర్మనీ నుంచి గట్టి సవాలు … Continue reading Latest News:  Junior Hockey World Cup 2025: జూనియర్ హాకీ వరల్డ్ కప్ క్వార్టర్.. సెమీఫైనల్ కు భారత్