Joe Root 40th Test century : 40వ టెస్ట్ సెంచరీతో హేడెన్‌కు ఊరట ఇచ్చిన జో రూట్…

Joe Root 40th Test century : బ్రిస్బేన్‌లో జరుగుతున్న రెండో అషెస్ టెస్టు తొలి రోజున ఇంగ్లాండ్ స్టార్ బ్యాట్స్‌మన్ జో రూట్ అద్భుతమైన సెంచరీతో వార్తల్లో నిలిచాడు. ఈ మ్యాచ్‌లో రూట్ తన కెరీర్‌లోని 40వ టెస్ట్ సెంచరీని నమోదు చేసి మాజీ ఆస్ట్రేలియా ఓపెనర్ మ్యాథ్యూ హేడెన్‌కు ఊరటనిచ్చాడు. 2025–26 అషెస్ సిరీస్‌లో రూట్ సెంచరీ సాధించకపోతే MCG చుట్టూ నగ్నంగా పరుగెత్తుతానని హేడెన్ సరదాగా వ్యాఖ్యానించాడు. అయితే తొలి రోజు చివరిసెషన్‌లో … Continue reading Joe Root 40th Test century : 40వ టెస్ట్ సెంచరీతో హేడెన్‌కు ఊరట ఇచ్చిన జో రూట్…