Latest News: Jemimah Rodrigues: WBBL నుంచి తప్పుకున్న జెమీమా

భారత మహిళా క్రికెట్ జట్టు స్టార్ ప్లేయర్ జెమీమా రోడ్రిగ్స్ (Jemimah Rodrigues) కీలక నిర్ణయం తీసుకుంది. ఉమెన్స్ బిగ్ బాష్ లీగ్ (డబ్ల్యూబీబీఎల్) ఈ సీజన్‌లో మిగిలిన మ్యాచ్‌లకు అందుబాటులో ఉండటం లేదు. తన సహచర క్రీడాకారిణి స్మృతి మంధాన (Smriti Mandhana) కుటుంబానికి మద్దతుగా నిలిచేందుకు ఆమె భారత్‌లోనే ఉండిపోవాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు ఆమె విజ్ఞప్తిని గౌరవిస్తున్నట్లు బ్రిస్బేన్ హీట్ ఫ్రాంచైజీ అధికారికంగా ప్రకటించింది. Read Also: Rohit Sharma: రోహిత్ శర్మ అరుదైన … Continue reading Latest News: Jemimah Rodrigues: WBBL నుంచి తప్పుకున్న జెమీమా