Telugu News: Jemimah Rodrigues: జెమీమాపై ఆస్ట్రేలియా మీడియా ప్రశంసల వర్షం

క్రికెట్ మ్యాచ్‌లలో ఆస్ట్రేలియా(Australia) జట్టు ఓటమి పాలైన సందర్భాల్లో, ప్రత్యర్థి జట్టుపై అక్కసు వెళ్లగక్కడం, వారి విజయాన్ని తక్కువ చేయడం ఆ దేశ మీడియాకు ఆనవాయితీ. అయితే, తొలిసారి అక్కడి మీడియా భిన్నంగా స్పందించింది. భారత్‌లో జరుగుతున్న మహిళల ప్రపంచకప్ టోర్నమెంట్‌లో భాగంగా గురువారం ఆస్ట్రేలియా, భారత్ మధ్య జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో, భారత ఆల్ రౌండర్ జెమీమా రోడ్రిగ్స్(Jemimah Rodrigues) అద్భుత సెంచరీతో జట్టును విజయతీరాలకు చేర్చింది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఓటమి పాలైనప్పటికీ, … Continue reading Telugu News: Jemimah Rodrigues: జెమీమాపై ఆస్ట్రేలియా మీడియా ప్రశంసల వర్షం