James Anderson: నా ఫేవరేట్ క్రికెటర్ కోహ్లీ

క్రికెట్ ప్రపంచంలో సుదీర్ఘకాలం పాటు తన ఆధిపత్యాన్ని కొనసాగించిన ఇంగ్లాండ్ లెజెండ్ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్ (James Anderson) మరోసారి వార్తల్లో నిలిచారు. 704 టెస్టు వికెట్లు పడగొట్టిన ఘనత సాధించిన ఏకైక పేసర్‌గా చరిత్రలో తన పేరును లిఖించుకున్న ఆండర్సన్, తాజాగా భారత క్రికెట్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు అత్యంత ఇష్టమైన భారత క్రికెటర్ ఎవరో వెల్లడించారు. అందరికంటే ఎక్కువగా విరాట్ కోహ్లీ (James Anderson)తనను ఆకట్టుకున్నాడని పేర్కొన్నారు. Read also: … Continue reading James Anderson: నా ఫేవరేట్ క్రికెటర్ కోహ్లీ